7.7 Review of Chapter 7

Reading Activity

ప్రియమైన రవీ

ఎలా వున్నావు? ఏం చేస్తున్నావు?

ఈ వారం నేను ఒక సంగీత కచేరీకి వెళ్తున్నాను. నాకు భారతీయ సంగీతం అంటే చాలా ఇష్టం. మా ఊళ్ళో ఒక మంచి సంగీతం క్లబ్ వుంది. ఈ క్లబ్ లో నా స్నేహితులు కూడా వున్నారు. ఈ స్నేహితులు తెలుగు పాటలు కూడా పాడతారు. కొంతమంది వాయిద్యాల మీద కూడా తెలుగు పాటలు వాయిస్తారు.

కొంతమంది అమెరికన్ పాటలు తీసుకొని, వాటికి తెలుగు భాషలో పాటలు రాస్తారు. ఇది చాలా సరదాగా వుంటుంది.

ఈసారి నువ్వు మా ఊరు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా ఈ క్లబ్ కి రావాలి.

నీ విషయాలతో ఉత్తరం రాయి.

నీ

స్నేహితుడు

కిరణ్

Writing Activity

Following the above pattern, please write a letter to your parents about the next Telugu festival.

Vocabulary Review

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.