6.7 Review of Chapter 6
Speaking Activity 1
Pretend that you are in a clothing store in Hyderabad with a friend, shopping for a shirt and other items. Please record yourself and a classmate or friend as if you are in the store.
Reading Activity
నేను నిన్న ఒక పుస్తకం చదవడం మొదలు పెట్టాను. పుస్తకంలో మొత్తం అయిదు వందల అరవై పేజీలు వున్నాయి. పెద్ద పుస్తకం. కానీ, చదవడానికి తేలికగా వుంది.
మామూలుగా నేను రోజూ యాభై పేజీలు హాయిగా చదివేస్తాను. కానీ, ఈ వారం చాలా పనులు వున్నాయి. కనీసం పది పేజీలు కూడా చదవలేకపోతున్నాను. రోజుకి అయిదారు పేజీలు చదివితే అదే గొప్ప.
అయినా సరే, పుస్తకం త్వరగా చదవాలని అనుకున్నాను. రేపు నా అన్ని పనులూ అయిపోతాయి. కనీసం అరవై పేజీలు చదివితే, పుస్తకం త్వరగా అయిపోతుంది.
Speaking Activity 2
Imagine that you’re working on a research paper that is due soon and talking to a friend about it. Please record a conversation about this paper with details, such as how many pages, how much time, and how long the assignment is going to take.