6.6 Shopping షాపింగ్

Talking About Shopping

Vocabulary Activity

Speaking Activity

Using the above vocabulary, please record yourself talking to your friend about this weekend’s shopping activity.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

Reading Activity

హైదరబాద్ లో షాపింగ్ ఇప్పుడు చాలా కష్టమే! ఎందుకంటే, చాలా రకాల షాపులు వున్నాయి. ఎక్కడ ఎలా షాపింగ్ చేయాలో తెలియదు. నేను మామూలుగా బంజారా హిల్స్ లో షాపింగ్ చేస్తాను. అక్కడ మాల్ లో అన్నీ దొరుకుతాయి. కొంచెం ధరలు ఎక్కువగా వుంటాయి. ఎందుకంటే, బంజారా హిల్స్ లో ఎక్కువగా డబ్బు వున్న వాళ్ళు వుంటారు.

ఇంతకుముందు నేను కోఠి లో షాపింగ్ చేసే వాణ్ని. అక్కడ షాపులలో కొంచెం చవకగా అమ్ముతారు. రోడ్ల మీద కూడా చాలా రకాల బట్టలు, ఇతర వస్తువులు దొరుకుతాయి.

Writing Activity

Following the above reading, please write a letter to your friend about your shopping plans in Hyderabad.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.