5.5 Obligative Verb నేను పుస్తకం చదవాలి

Working with Obligative Verbs

Reading Activity 1

Please read and write these sentences:

  1. నేను కాఫీ తాగాలి.
  2. ఆమె చాలా హోం వర్క్ చేయాలి.
  3. వాడు ఈ వీకెండ్ ఇంటికి వెళ్ళాలి.
  4. ఆయన రేపు క్లాస్ లో పాఠం చెప్పాలి.
  5. వాళ్ళు ఈ సాయంత్రం క్రికెట్ ఆడాలి.
  6. మీరు పొద్దున్న లేవాలి.
  7. రవి స్నేహితులకు ఉత్తరాలు రాయాలి.
  8. ఆవిడ ఈ పండగకి కుటుంబంతో వుండాలి.
  9. రాత్రి అతను త్వరగా పడుకోవాలి.
  10. నేనూ, రవీ ఈ సాయంత్రం లైబ్రరీలో కలవాలి.

Obligative verbs are about things one must do. Usually this is still a future tense form, but the above acts become obligations by adding ఆలి to an infinitive verb.

For instance:

తాగ + ఆలి = తాగాలి.

చేయ + ఆలి = చేయాలి.

Please focus on each sentence from the above examples. You’ll also notice that there’s no subject and verb agreement which is a common form of any sentence construction in Telugu.

Speaking Activity 1

Please record a conversation with a classmate or friend about the things you both must do this week, asking each other five questions.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

Reading Activity 2

సిరి: హెలో, రవీ, ఈ వీకెండ్ నువ్వు ఏం చేస్తావు?

రవి: చాలా హోం వర్క్ వుంది. అంతా చేయాలి. నువ్వు?!

సిరి: నేను south Asia క్లాస్ కోసం 50 పేజీలు చదవాలి.

రవి: ఓహ్! అది చాలా ఎక్కువ కదా?!

సిరి: అవును, కానీ, కొన్ని సార్లు అంటే వీకెండ్ 75 పేజీల పైనే చదవాలి. నీకు రీడింగ్స్ వున్నాయా?

రవి: వున్నాయి, కానీ, ఎక్కువ లేవు. ఈ వీకెండ్ నువ్వు ఇంకా ఏమేం చేయాలి?

సిరి: ఈ వీకెండ్ అమ్మమ్మతో మాట్లాడాలి. అలాగే, హైదరాబాద్ లో ఇద్దరు స్నేహితులతో జూమ్ లో కలవాలి.

రవి: అవునా?! బాగుంది.

Speaking Activity 2

Please record yourself reading the above conversation.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.