4.5 Durative Participle
When speaking about multiple actions, we use a durative participle. This might be in present tense, past tense, or future tense.
- నేను కాఫీ తాగుతున్నాను.
- సినిమా చూస్తున్నాను.
If these two actions are happening the same time/simultaneously, we need to use durative participle. Please check out how the above present tense sentences change to durative participle in present tense.
నేను కాఫీ తాగుతూ, సినిమా చూస్తున్నాను.
Here are more examples with different subjects and verbs. As you have noticed in the above example, subject and verb agreement (నేను—— చూస్తున్నాను) is important in this paradigm.
Please read these examples:
- తమ్ముడు డిన్నర్ తింటూ, అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నాడు.
- నా చెల్లి సంగీతం వింటూ, హోమ్ వర్క్ రాసుకుంటోంది.
- అమ్మమ్మ పుస్తకం చదువుతూ, మధ్యలో అమ్మతో మాట్లాడుతోంది.
- రవి రాసుకుంటూ రాసుకుంటూ మధ్యలో ఫోన్ చూసుకుంటున్నాడు.
- మేం లైబ్రరీకి వెళ్తూ, మధ్యలో ఎవరో కనిపిస్తే పలకరిస్తున్నాం.
Working with Durative Participles
Writing Activity 1
Please write two sentences using each of the following verbs, with different subjects.
| Verb | Sentences |
|---|---|
| ఆడు |
|
| శుభ్రం చేయు |
|
| మాట్లాడు |
|
| చదువు |
|
| పరిగెత్తు |
|
| సరిచేయు |
|
| తయారవ్వు |
|
| మొదలు పెట్టు |
|
| పాడు |
|
| సాయం చేయు |
|
| ఎదురు చూడు (ఎదురు చూస్: verb base) |
|
| ప్రయత్నించు |
|
| వంట చేయు |
|
Using a durative participle in past, future, and habitual tenses follow a similar rule. For instance, please see these sentences in past tense.
- నేను స్నేహితుడితో మాట్లాడుకుంటూ క్లాస్ వైపు నడిచాను.
- అమ్మ వంట చేస్తూ, అమ్మమ్మకి ఫోన్ చేసింది.
- రవి పొద్దున్న నడుస్తూ, మా ఇంటికి వచ్చాడు.
- వాడు వానలో తడుస్తూ, లైబ్రరీకి వెళ్ళాడు.
- ఉమ చాలా సేపు పుస్తకం చదువుతూ, టైమ్ చూసుకోలేదు.
Reading Activity
Please read these examples in future and habitual tense.
- రేపు నేను క్లాస్ కి వెళ్తూ, లైబ్రరీలో పుస్తకం తీసుకుంటాను. (future)
- అమ్మ రోజూ సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళి, కూరగాయలు కొనుక్కు వస్తుంది. (habitual)
- మేం ఈ శని వారం సినిమాకి వెళ్తూ వెళ్తూ , స్నేహితులని కలుసుకుంటాం. (future)
- వచ్చే ఎండాకాలం వాళ్ళు హైదరబాద్ వెళ్తూ, మధ్యలో లండన్ లో ఆగుతారు. (future)
- చెల్లి టీవీ చూస్తూ, డిన్నర్ తింటుంది. (habitual)
Writing Activity 2
Please write two sentences using each of the following verbs with different subjects, either in future or habitual durative participles:
| Verb | Sentences |
|---|---|
| ఆడు |
|
| శుభ్రం చేయు |
|
| మాట్లాడు |
|
| చదువు |
|
| పరిగెత్తు |
|
| సరిచేయు |
|
| తయారవ్వు |
|
| మొదలు పెట్టు |
|
| పాడు |
|
| సాయం చేయు |
|
| ఎదురు చూడు (verb base: ఎదురు చూస్) |
|
| ప్రయత్నించు |
|
| వంట చేయు |
|